@pastorgabrielsongsnsvpuram31منذ 2 سنواتసంగీతం నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారికి మీ ద్వారా అనేకమందికి ఇది మంచి అవకాశం దేవుడు మిమ్మల్ని దీవించును గాక 149
@
@muralimohan2297منذ 3 سنواتచాలాబాగుందమ్మా. సంగీతము నేర్చుకోవాలి అనుకునే ఆసక్తి కలవారికి చక్కటి అవకాశమిది.కృతజ్ఞతలు . 186
@
@ai...k.1612منذ 2 سنواتసోషల్ వెబ్సైట్ లను ఇలా కూడా వాడవచ్చు అని మీలాంటి వారు కొందరు నిరూపిస్తూ వున్నారు.. మంచి సంతోషం.. 170
@
@tarunkumarmamidi7723منذ 2 سنواتమాలాంటి మారుమూల గ్రామాల్లోని మరియు సంగీతం బోధకులు అందుబాటులో లేనివారికి ఇదొక మంచి అవకాశం అమ్మా! ధన్యవాదములు 14
@
@padma.janardhanمنذ 2 سنواتసంగీతం నేర్చుకోవాలని అనుకునే వారికి మంచి అవకాశం ధన్యవాదములు baba bless you beta 36
@
@eshwarammajannu2407منذ 2 سنواتసంగీతం నేర్చుకోవాలనుకునే నాలాంటి వారికి సోషల్ మీడియా ద్వారా ఇలా కూడా గురువుగారు దొరకడం చాలా అదృష్టం. చాలా చాలా ధన్యవాదములు తల్లి. చాలా వివరంగా చెప్పారు. ఈరోజు నుండే నేను మీ శిష్యురాలిని. 6
@
@balakoteswararaomandapati704منذ 2 سنواتమీ గాత్రం చాలా బాగుంది. అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. ధన్యవాదాలు 130
@
@shyamch2687منذ 2 سنواتసోషల్ మీడియా ను సంగీత తరగతులకు చక్కటి వేదికగా ఎంచుకుని విలువైన, ఆశక్తికర పాఠాలను వివరించినందుకు మీకు ధన్యవాదాలు 5
@
@pitcheswararaoyalamanchili5274منذ 3 سنواتకాలంలు, తాళం, శృతి గురించి అందరకీ అర్థం అయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు థాంక్యూ అమ్మా.గురువు గారు కీబోర్డు బాగా ప్లే చేశారు. గురువు గారికి. 63
@
@jeremiahkothuri2369منذ 2 سنواتచాలా బాగా నేర్పించారు మేడం, చాలా థాంక్స్! ఇలా నేర్పించాలని మాప్రార్దన. సంగీతం మాప్రాణం, మీకుశతకోటి వందనం. 7
@
@bethelprayerfellowship8048منذ 2 سنواتఆశక్తిగల అనేకులకు ఉపయోగపడే ఆలోచనతో ముందుకు వచ్ఛిన మీకు వంధనములు. 3
@
@satyakitchenintelugu5750منذ 2 سنواتసంగీతం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలాఇష్టంమీ వీడియో చూస్తూ సంగీతం గురించి తెలుసుకుంటున్నాను కృతజ్ఞతలుమీకు 3
@
@awcpreschool413قبل 3 أشهرSister మీరు వివరించి చెప్పిన విధానం బాగుంది దేవుడు మిమ్మల్ని దివించును గాక
@
@adityaprasad6331منذ 2 سنواتశుభాభినందనలు అమ్మా సంగీత ప్రియులకు ముఖ్యంగా సంగీతం నేర్చుకునే వారికి, సంగీతం పట్ల ఆసక్తి కలవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంచి ప్రయత్నం. చాలా బాగుంది, ధన్యవాదాలండీ 28
@
@kushihomeمنذ 2 سنواتMe lanti valu ma generation lo ununte bagundedi anipinchedi.i love music very much.singer avvali ane korika theeripoyedi.me videos chusthu ipudu nerchukuntunanu.thank u very much..
@
@skniveditha386منذ 2 سنواتNo words sister.u r amazing thanks for your classes. God bless u more n more 23
@
@parameshwar.revellaparames4997منذ 2 سنواتచాలా బాగుంది అమ్మ మీరు చెప్పే విధానం సులువుగా నేర్చుకోవచ్చు 2
@
@meenakshicreatives2130منذ 3 سنواتఅందరికీ పనికొచ్చే వీడియో ముఖ్యంగా సంగీత ప్రియులకు మీ మంచి ఆలోచన కు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను రా తల్లి నా కన్నా చిన్న దానివి కదా 53
@
@venumandapelli504منذ 2 سنواتచాలా బాగా చెప్తున్నారు, ధన్యవాదాలు మీకు. సంగీతం నేర్చుకోవడము అంటే interest ఉండేది. 2
@
@bernardraju4514منذ 2 سنواتఅభినందనలు ! సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మీరు అందించిన తీరు బాగుంది. 1
@
@venkatmalladi5642منذ 2 سنواتచక్కగా సరిగమల సుగంధ పరిమళం పంచుతు న్న మీకు ధన్యవాదములు
@
@kanthituraga8103منذ 2 سنواتచాలా బాగుంది, చాలా చాలా ధన్యవాదాలు. మంచి ప్రయత్నం.నాకు సంగీతం పట్ల ఆసక్తి ఉన్నా , నేర్చు కోవటం కుదరలేదు. నాకు ఒక వారంలా ఉంది. ఇకపై నేను మీ ద్వారా నేర్చుకుంటాను
@
@Sarashealthyhomeمنذ 2 سنواتఇటువంటి వీడియో కోసమే ఎదురు చూస్తున్న. Thank you so mutch. చాలా క్లియర్ గా చెప్తున్నారు 3
@
@batchusrinivas1417منذ 2 سنواتచాలా బాగుందండి. కొత్తగా నేర్చుకునేవారికి చాలా ఉపయోగం. 1
@
@ramaraju552منذ 2 سنواتNamasthey Very nice explanation and good voice. Goddess Saraswathi blessings are always with you 5
@
@kothakondaanand1544منذ 2 سنواتచాలా చాలా బాగుంది విడియో gud Anand Hyderabad
@
@jyothiloolyoamula3022منذ 2 سنواتReally very nice idea to start this music classes for intrested people. Nice voice. 7
@
@shanthiraj8750منذ 2 سنواتసంగీతం నేర్చుకోవాలి అనే నా లాంటి వాళ్ళకి మంచి వీడియో చక్కగా బాగా వివరించారు. మీకు ధన్యవాదములు 1
@
@varahakrishnachesetti6149منذ 2 سنواتమీ వీడియో ద్వారా సంగీతం నేర్చుకోవడం సాధ్యమేనా మేడం. ఎందుకో నాకు సంగీతం నేర్చుకోవాలని ఈ మధ్య అనిపిస్తుంది. నేను పాటలు పాడతాను. విన్న వారంతా నా గాత్రం బావుందని, సంగీతం నేర్చుకుంటే బావుంటుందని సలహా ఇస్తున్నారు. నాకు సమయం కేటాయించే అవకాశం లేదు. యుట్యూబ్ ద్వారా నేర్చుకోవడం తీరిక వేళల్లో బావుంది. మీరు చేసిన వీడియో వల్ల ఎందరికో మేలు జరుగుతుంది. ధన్యవాదములు సిస్టర్ ✍️ ....وسعت
@
@umasai5701قبل 7 أشهرచాలా బాగుంది అమ్మ నాకు నేర్చుకోవాలని ఉంది❤
@
@user-yh7lo6mf1sالعام الماضيచాల మంచి ఆలోచనా అమ్మ మీకు ధన్యవాదాలు తల్లి
@
@maratikrushnaiah4522منذ 2 سنواتChala baga paduthunnarandi cheppadaniki matal levu ,very good teacher ,free classes dvara enthomandi peda learners ku help chesinavalu avuthunnaru sooooo geat
@
@sharmilakolli4869منذ 2 سنواتChaala thanksand,i for uploading this video! Naaku chinnappati nunchi sangeetham nerchukovalani aasa. Naaku 47 years! Inthavaraku naa aasa theeraledhu! Now I am learning! So happy!
@
@jayaramchallaمنذ 2 سنواتచాలా అద్భుతంగా చెప్పారు మీ పాఠాలని మేము వినాలనుకుంటున్నాను మరిన్ని వీడియోలను పంపాలని కోరుకుంటున్నాం 1
@SonySony-cj1bjمنذ 2 سنواتమీ గాత్రం చాలాబాగుంది నేర్పించే తీరు బాగుంది నేను మీతోపాటు సాధన చేశాను నావయస్సు 67 సంవత్సరాలు నాచిన్నప్పటినుంచి సంగీతం నేర్చుకోవాలన్న ఆశ వుండేది కానీ అధితీరలేదు నాస్వరం చాలా బాగావుంటుంది ఘంటసాల గారి పాటలు పాదేవాడిని ప్రస్తుతం కీర్తనలు పాడుతుం టాను నాకుపాటలంటే చాలా ఇష్టం పాడేవార న్నా మరీ ఇష్టం ....وسعت
@
@harshavardhanonlineclasses9126قبل 7 أشهرధన్యవాదములు చాలా బాగ నేర్చుకోవచ్చు madam
@
@msacharyacreations3049منذ 2 سنواتచాలా బాగుందమ్మా ఇంకా ఎన్నెన్నో విధాల ప్రయత్నాలు చేస్తూ సంగీత సాధన మీ కీర్తి దశ దిశలా విస్తరించాలని మనస్పూర్వకంగా కోరుతూ కళామతల్లి ముద్దుబిడ్డ మీకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను 1
@SV-gz9buالعام الماضيChalla clear ga vundhi Thank You God Bless You Amma
@
@rohinireddy7256منذ 2 سنواتచాలా చాలా బాగుంది. మీ గాత్రం విన్నాక సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అందుకే subscribed 1
@
@bonthularamanamma584منذ 2 سنواتSangeetha ప్రియులకు బాగా పాడి వినిపించారు బాగుంది బంగారం ఉచిత తరగతులు కూడాచక్కటి vocal
@
@premakiranamقبل 10 أشهر madum మీరు videos చాలా బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలు, దయచేసి వీణ కు, సితారా కు వ్యత్యాసం చెప్పండి.
@
@srinivasjalli6390منذ 2 سنواتThank you very much. Online guruvugariki padabhivandanalu
@
@jyothikasa4920منذ 2 سنواتVery nice we would like to see more of these. Thank You very much for this video. 5
@
@lalithajoshi8490العام الماضيI wanted to learn music for long, watching this video made me so happy and I will definitely try! Thank you so much for doing this 5
@
@h.sivanisathish8292منذ 2 سنواتహరే కృష్ణ♀️ ఏంటో మా మనసు ప్రశాంతంగా ఉన్నట్లు ఉంది ఈ వీడియో చూస్తుంటే. సంగీత సాధకులకు మీరు ఎంతగానో సహాయం చేస్తున్నారుకలకాలం సంతోons">షంగా వర్ధిల్లు బంగారం మీ ఆలోచనలకు జోహార్లు చెల్లి ....وسعت3
@
@divyakintada2567منذ 2 سنواتGreat job andi. hatsoff to you.thank you .. 3
@
@vijaykumarnarendramodi4991منذ 2 سنواتనా కూతురు కి సంగీతం నేర్పించాలి ఈ video చూసాక అనిపించింది tq u r telling very well god belss u medam ,,
@dakshayanig4321منذ 2 سنواتVery nice Andi.. our family is not having any music background but I like music very much. I wanted my kid to join in music class. For kids which age is perfect to start learn music. 14
పంచుతు న్న మీకు ధన్యవాదములు
Very nice explanation and good voice.
Goddess Saraswathi blessings are always with you 5
ఉంది❤
చక్కగా నేర్పిస్తున్నారు
Thank you for initiating the class. I am personally very thankful to you. 8
Thank You God Bless You Amma
అందుకే subscribed 1